టీఆర్‌ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరింతకాలం ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్‌కు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర కుమార్, దివాకర్ రావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌తో పాటు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎంపీ సంతోష్ కుమార్‌కు కేటీఆర్ బర్త్‌డే విషెస్..