దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 3వతేదీ వరకు పొడగింపు...
మే 3వ తేదీ వరకు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మే 3వ తేదీ వరకు ఇండ్లలో నుంచి ఎవరూ బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. అందరూ సహకరించాలని కోరారు. కరోనాపై భారత్ యుద్ధం బలంగా కొనసాగుతుంది. కష్టమైనా, నష్టమైనా దేశం కోసం ప్రజలు నిలబడ్డారు. దేశం కోసం వాళ్ల కర్తవ్యన్ని నిర్వహిస…
• UTLA KONDAIAH